
నిశీదిలో నిద్రిస్తా నీ తలపులతో మైమరుస్తా
నీతో స్వప్నజగత్తులో విహరిస్తా...
నీ కనులలో కమ్మని చిత్రమై నిరీక్షణ నిశీదిలో నిద్రిస్తా..
నీకై నిరీక్షిస్తూ నీవిరహంలో మరణిస్తా
నీలో జీవిస్తూ నీకై మరోజన్మలో మళ్ళీ వస్తా
నాలో ప్రతి అణువులో నీవై
అణువు అణువు స్పృశిస్తూ ........
తాపం తనువులో కరిగిపోవాలి............
No comments:
Post a Comment