Sunday, September 5, 2010

స్వప్నం


సంద్యా సమయాన సంతోషంతో

నీ చెయిపట్టుకు నడిచిన క్షణం

స్వప్నం నుంచి బయటికి రాక

శాశ్వతం కాదంటున్నాయి.......

No comments:

Post a Comment