
ఎచట కనిపిస్తావు నీవు..
ఏమని పలకరిస్తావు నన్ను..
నిరీక్షిస్తున్నాను నీ కోసమే..
పలకరిస్తావన్న ఆశతో...
నీదరికి ఎపుడు చేరతానని
ఉవ్విళ్ళూరుతోంది మనసు
తనివితీర చూడాలని
మనసు విప్పి పలకాలని
నిన్ను చూఅసిన ఆ క్షణం
కన్ను మూయాలనుంది
నిన్ను చూసిన కళ్ళతో
ప్రపంచాన్ని చూడలేను
నీకు దూరమై నేను
జీవించాలని లేదు
ఎపుడు కనిపిస్తావు
ఏమని పలకరిస్తావు
baavunnai
ReplyDelete