అమ్మ
మా అమ్మగారి పదవీవిరమణ సందర్భముగా నా చెల్లి రాసిన కవిత ఇది.
అమ్మ అనే పలుకులోని తీయదనానికి ప్రతీకవు నీవు
అమ్మ లోని ఆత్మీయతకి చిహ్నం నీవు
అమ్మ లోనిత్యాగానికి రూపం నీవు
నీవు కట్టుకున్న ఆశలసౌధం చిన్నబోతే
ఆత్మ విస్వాసం అనే ఆయుధంతో ధీక్ష అనే సాధనతో
మమ్మల్ని భ్రతికించదం కోసం
అనుక్షణం నీవు కస్తపడుతూ, అవమానాలు సహిస్తూ
మమ్మల్ని కాపాదుతున్న ఓ తల్లీ నీకు జొహార్లు
మరొక జన్మంటూ ఉంటే నీ బిడ్డలుగానే పుట్టాలని
నీ ఆశల రూపంగా మారాలని ఆభగవంతుణ్ణి
ప్రార్ధిస్తున్నాం.......................
ఇప్ప టిదాకా నీ సేవలందుకుని పెరిగాం
ఇకపై..........
నిన్ను సేవించుకునే భాగ్యం మాకు కలగజేయాలని ఆశిస్తూ ....
నీకు పదవీవిరమణ శుభాకాంక్షలు తెలుపుతూ
నిండు నూరేళ్ళు చల్లగా చూడమని భగవంతుణ్ణి అర్ధిస్తున్నాం .........
How deep is a mother's love?
ReplyDeleteHow far does a mother's love go?
Is there a limit to her love?
Is there always enough of her love?
A mother will for the love of her children,
Do the things ordinary beings will not do,
Things that are seen as a bother,
She has them done without much fuss.
Always making sure there is ample food for all,
Hiding her countless worries for her children,
Swallowing anger when her pride is bruised,
Forgiving the very child who hurt her feelings.
Taking under her loving and gentle wings,
The little children of her own children,
Pouring her unmatched devotion and affection,
Spelling out the great depth of her endless love.
Now tell me can you measure a mother's love?
Nice feeling about mother. meeru mee mother very very great. Parents baruvaina ee kaalam lo meeru thelli meeda unchukunna prema ku naa hridayapoorvaka jooharlu
ReplyDeletegoodone
ReplyDelete