Pages
(Move to ...)
Home
తొలిసంద్య
బాపు బొమ్మలు
All about U....
miss U ..............................
▼
Tuesday, September 7, 2010
నీ తలపులతో
బాధలని గుబులుని తలపులతో నింపగల శక్తి
మన బంధానికే ఉంది.
ఏ జన్మ బంధమొ నీ తలపుల గంధం
తీయనిది నీ వలపు మధురాతి మధురం
నీ తలపు నీజ్ఞాపకం నా హృదిపై తీయని సంతకం
నీ యెదపై నా స్తానం ...............?????
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment