Pages

Monday, September 6, 2010

మౌనంగా మధురంగా


మౌనంగా మధురంగా శుభోదయం
నీ జ్ఞాపకం కమనీయం ఆలోచనలకు ఆలవా
లం
నీ చుంబనంలో మాధుర్యం నీ అధరంలో అమృతం
ఆలింగనపు తన్మయత్వం నాకు కావాలి
నీ బంధం నాకు కావాలి కలకాలం నిలిచేనా
ఈ జ్ఞాపకం మిగిలేనా?? అందుకే భయం
నా మాధుర్యం నీవు అవుతున్నావు ... మరి ఎలా.....
కలకాలం నీబంధం కావాలి నాకు అన్నివేళళా
ఏ దరి బాటసారికి ఒయాసిస్సులా దాహార్తికి
నీటి చుక్కలా నీ బంధం అమృతం

No comments:

Post a Comment