Sunday, September 5, 2010

దూరమై భారంగా


మధువుకై ఆరాటపడే తుమ్మెదలా నీకోసం ఎదురుచూపు
నీవు దూరమై భారంగా ఉండి మనసు
నీలో ఐక్యం అవాలనుంది ఇప్పుడే, ఎలా.......
నీ ఒడిలో ఒదగాలి ఈ క్షణమే.........
నీవెంత దూరమైనా నాకంత చేరువ

నన్ను నేను మరిచా, నేవే నేనై ఉన్నా...........
నిన్ను చూడాలనే ఆరాటం ,నాకే ఆశ్చర్యం .......
నిమాటే నా ప్రాణమై జీవిస్తా
నీలో ఐక్యమయి నివేఅయి నిలిచిపోతాను..................

No comments:

Post a Comment