ప్రియా… నన్ను కాసేపు నిదురపోనీయి!
స్వప్నాలలో మన మనసులు పెనవేసుకోనీయి!
కలలోనైన మనము కలసివుందాము!
మన ఎడబాటుని ఇలాగైనా కాసేపు మరచిపొదాము!
నీ తలపులు గాలితెమ్మరలై నను తాకుతుంటే! నా మనస్సు ముంగురులై కదలి ఆడుతుంటే!
కనురెప్పలు మూతపడవాయె!
నా కంటికి కునుకు రాదాయె!
స్వప్నాలలో మన మనసులు పెనవేసుకోనీయి!కలలోనైన మనము కలసివుందాము!
మన ఎడబాటుని ఇలాగైనా కాసేపు మరచిపొదాము!
నీ తలపులు గాలితెమ్మరలై నను తాకుతుంటే! నా మనస్సు ముంగురులై కదలి ఆడుతుంటే!
కనురెప్పలు మూతపడవాయె!
నా కంటికి కునుకు రాదాయె!
No comments:
Post a Comment