Monday, September 6, 2010
నిశీదిరాత్రికి స్వాగతం
నిశబ్ధంగా నైనా నిశీదిరాత్రికి స్వాగతం పలుకు
అనంత ఆలోచనలకు ఆనకట్టవై
మదిలో మౌనం మనసు మరుగున మధురం
నీ హృదయం అనుభూతులకు ఆలవాలం
నీ జ్ఞాపకం నా హృదిపై చెరగని సంతకం
తలవని తలపులతో శుభరాత్రి
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
View mobile version
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment