Monday, September 6, 2010

లోకం తెలియని ఖైదీ

లోకం తెలియని ఖైదీలా ఉన్న నన్ను
నీ హ్రుదయ సామ్రాజ్యపు వీధులలొ
విహరింపజేస్తున్న నీకు నేనేమివ్వ గలను
కలలోనైనా ఇలలోనైనా అభిమానపు తెమ్మెరలు
కురిపించడం తప్ప నేనేమి చేయగలను
నీలో కొత్త ఊహలకు మధురభావనై
జీవిస్తా నా జీవితకాలం.........
నీ తనువు లోని అణువణువుని శ్ర్పుశిస్తా
నా తలపులతో.........
భరించలేని భాధలని భారంగా మొయబోకు
పంచుకోను నేనున్నానని మరువకు.........

No comments:

Post a Comment