Monday, September 6, 2010

నీ గ్నాపకాలు


నా మది సామ్రాజ్యపు వినువీధిలో
నీ గ్నాపకాలు దొర్లుతున్నాయి అదోలా
మూసుకున్న నా మది తలుపులు నీ తలపుల
సవ్వడితో తెరుచుకున్నాయి ఆషగా ఆర్తిగా
కలలోనైనా కానరాని అభిమానపు తెమ్మెరలు
నీ మాతలలో కురిపిస్తున్నావు నిజంగా
జేవుంచాలనే కోరికని రేపుతున్నావు నిజంగా
కొత్త ఊహలకు తావిస్తున్నావు .
నీదొక మధురస్వప్నం,నీఆలొచన తీరని దాహం
నీకొసం తపనకే తెలియని ఏదో తాపం
నీ ఊహ నా తనువును కదిపేస్తోంది
ఏవొ ఏవో బాధలు మనసునిందా ఉన్నా.......
నీ భావన కొంత శంతన......
పరిస్తితిని భరించదం భారంగా ఉంది
కానీ నీ ఊహ నాకు తీయని కదలిక...

No comments:

Post a Comment