Saturday, January 1, 2011

ఎదురుచూపు





నీ కోసం ఈ ఎదురుచూపు ఎంతకాలం......
మదిలో ఎన్ని ఆలోచనలు
న్నా, నీ భావన అనుక్షణం నా వెంటే ఉంది......
చుట్టూ ఎంతమంది ఉన్నా నీవు చెంత లేవన్న ఆలోచన
ఒంటరిదాన్ని చేస్తుంది...........
ఎన్ని సంఘటనలు జరిగినా, ఎన్ని మాటలు విన్నా నీ పలకరింపుకోసం నా మదికి ఆరాటం...........
ఈ బాధ కొనసాగేనా జీవితకాలం................

5 comments:

  1. kavitalu baavunnai

    ReplyDelete
  2. chala bagunnaye mee kavitalu...

    ReplyDelete
  3. mitrulu iddariki dhanyavadamulu.....

    ReplyDelete
  4. me eduru chupuki phalitam raavalani aasisthu

    me abhimani...
    (navitha)

    ReplyDelete
  5. ఇది జీవిత కాలపు ఎదురుచూపు........ఫలితం ....??????????

    ReplyDelete