
మదిలో ఎన్ని ఆలోచనలు
న్నా, నీ భావన అనుక్షణం నా వెంటే ఉంది......
చుట్టూ ఎంతమంది ఉన్నా నీవు చెంత లేవన్న ఆలోచన
ఒంటరిదాన్ని చేస్తుంది...........
ఎన్ని సంఘటనలు జరిగినా, ఎన్ని మాటలు విన్నా నీ పలకరింపుకోసం నా మదికి ఆరాటం...........
ఈ బాధ కొనసాగేనా జీవితకాలం................
kavitalu baavunnai
ReplyDeletechala bagunnaye mee kavitalu...
ReplyDeletemitrulu iddariki dhanyavadamulu.....
ReplyDeleteme eduru chupuki phalitam raavalani aasisthu
ReplyDeleteme abhimani...
(navitha)
ఇది జీవిత కాలపు ఎదురుచూపు........ఫలితం ....??????????
ReplyDelete