Monday, September 6, 2010

నా మనసులో


నా మనసులో దాగి వుంది నీవు కదా
నా గుండె గోపురంలో నింది వుంది నీవు కదా
నా ప్రతి స్పర్షలో నీఅలజడే కదా,
నే ప్రతి పూట జపించేది నీ పేరు కదా
నే పీల్చే ప్రతి స్వాస నిన్ను తాకిన గాలే కదా
కనులు మూసిన నీ రుపమె కదా
కనులు తెరచిన నీ రుపమె కదా
ఆనుక్షణం నీ ఘ్నాపకమే కదా
ఆందుకే నాలోనె నిన్ను చూసుకుంటూ బ్రతకడం నేర్చు కున్నాను.

No comments:

Post a Comment